Cinema Photo Gallery

Madhuri Dixit : మాధురీ.. నీ అందానికి సై… నీ నటనకు జైజై.. లేటెస్ట్ ఫోటోలు

Madhuri Dixit : మాధురీ దీక్షిత్.. ఈ పేరులోనే ఏదో కిక్కుంది. అందుకే దేశమంతా ఆమె అందానికి ఫిదా అయ్యింది. ఆమె ఆటకు సై అంది. మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) పాటకు ఊగిపోయింది.

1980ల నుంచి 1990ల వరకు మాధురీ దీక్షితే దే హవా. హిందీ చిత్రాల్లో నటించినా సరే.. దేశంలో చాలా భాషల్లో ఆమెకు అభిమానులున్నారు

2008వ సంవత్సరంలో కేంద్రం మాధురీదీక్షిత్ ని పద్మశ్రీ  బిరుదుతో సత్కరించింది

 

 

 

May be a close-up of 1 person and jewellery

మాధురీ దీక్షిత్ అసలు పేరు మాధురి శంకర్ దీక్షిత్.  మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శంకర్, స్నేహలత దీక్షిత్ ల కుమార్తె

May be an image of 1 person and standing

మైక్రో బయాలజిస్ట్ అవ్వాలనే అశయం ఉన్నా.. హీరోయిన్ గా మారింది.

May be an image of 1 person, sitting and sunglasses

కథక్ నృత్యంలో మాధురీ నెంబర్ వన్. 8  ఏళ్ల పాటు ఎంతో ఇష్టంగా నేర్చుకుంది.

May be an image of 1 person

మాధురీ దీక్షిత్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్,  ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంది

May be an image of 1 person, sitting and outdoors

1984లో మాధురి దీక్షిత్ “అబోద్” సినిమాతో అరంగేట్రం చేసింది

May be a close-up of 1 person and jewellery

1999లో దీక్షిత్ అమెరికాలో స్థిరపడిన భారతీయ వైద్యుడు  శ్రీరాం నెనెను వివాహం చేసుకున్నారు.

May be an image of 1 person

May be a close-up of 1 person and jewellery

May be an image of 1 person

May be an image of 1 person

 

May be an image of 1 person

May be an image of 1 person and standing

May be an image of 1 person and jewellery

May be a close-up of 1 person and jewellery

May be an image of 1 person and jewellery

May be an image of 1 person

May be an image of 1 person, dog and outdoors

May be an image of 1 person

May be an image of 1 person and jewellery

May be an image of ocean

 

ఇవి కూడా చదవండి : 

Also Read : Heroines Yoga :బం చిక్ బం చెయ్యి బాగా.. వంటికి యోగా మంచిదేగా..

Also Read : Keerthy Suresh : అబ్బా కీర్తి.. నీ అందమైన రహస్యం ఏమిటో తెలిసిపోయిందోచ్!

lso Read : International Yoga Day : యోగాలో 84 లక్షల ఆసనాలు!.. ఏ వయసువారు ఎలాంటి యోగాసనాలు వేయవచ్చంటే.

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage