2024-07-27 05:27:20
Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (31-10-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (31-10-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (31-10-2022)

 

Panchangam Today : 31 అక్టోబర్ 2022 – సోమవారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరత్ ఋతువు
కార్తీక మాసం – శుక్లపక్షం
‘సూర్యోదయం – ఉ. 6:17
సూర్యాస్తమయం – సా. 5:41

తిథి – సప్తమి రా. 1:12+ వరకు
సంస్కృత వారం – ఇందు వాసరః
నక్షత్రం – ఉత్తరాషాఢ తె. 4:08+ వరకు
యోగం – ధృతి సా. 4:09 వరకు
కరణం – గరజి మ. 2:20 వరకు వనిజ రా. 1:12+ వరకు

వర్జ్యం – ‘ఉ.8:01 నుండి ఉ. 9:32 వరకు
దుర్ముహూర్తం – మ. 12:22 నుండి మ. 1:08 వరకు
మ. 2:39 నుండి మ. 3:24 వరకు
రాహుకాలం – ఉ. 7:43 నుండి ఉ.9:08 వరకు
యమగండం – ఉ. 10:34 నుండి ఉ. 11:59 వరకు
గుళికాకాలం – మ. 1:25 నుండి మ. 2:50 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:41 నుండి తె. 5:29 వరకు
అమృత ఘడియలు – ‘రా. 10:16 నుండి రా. 11:46 వరకు
అభిజిత్ ముహూర్తం – ‘ఉ. 11:36 నుండి మ. 12:22 వరకు
——————

31 అక్టోబర్ 2022, సోమవారం – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

అమృత – 06:19 – 07:45 – శుభం
కాళ – 07:45 – 09:10 – అశుభం
శుభ – 09:10 – 10:36 – శుభం
రోగ – 10:36 – 12:02 – అశుభం
ఉద్వేగ – 12:02 – 13:27 – అశుభం
చాల – 13:27 – 14:53 – శుభం
లాభ – 14:53 – 16:18 – శుభం
అమృత – 16:18-17:44 – శుభం

చౌగడియ (రాత్రి)

చాల – 17:44 – 19:19 – శుభం
రోగ – 19:19-20:53 – అశుభం
కాళ – 20:53 – 22:27 – అశుభం
లాభ – 22:27-24:02* – శుభం
ఉద్వేగ – 24:02* – 25:36* – అశుభం
శుభ – 25:36* – 27:11* – శుభం
అమృత – 27:11* – 28:45* – శుభం
చాల – 28:45* – 30:20* – శుభం
————-

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page