2024-07-27 05:33:26
Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (28-08-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (28-08-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (28-08-2022)

Panchangam Today : 28 ఆగస్టు 2022 – ఆదివారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:05
సూర్యాస్తమయం – సా. 6:29

తిథి – పాడ్య మి మ. 2:43 వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – పూర్వ ఫల్గుని(పుబ్బ) రా. 9:49 వరకు
యోగం – సిద్ధ రా. 1:34+ వరకు
కరణం – బవ మ. 2:43 వరకు భాలవ తె. 3:04+ వరకు

వర్జ్యం – తె. 5:28 నుండి ఉ. 7:09 వరకు
దుర్ముహూర్తం – సా. 4:50 నుండి సా. 5:39 వరకు
రాహుకాలం – సా. 4:56 నుండి సా. 6:29 వరకు
యమగండం – మ. 12:17 నుండి మ. 1:50 వరకు

గుళికాకాలం – మ. 3:23 నుండి సా. 4:56 వరకు
బ్రహ్మ ముహూర్తం – తె. 4:29 నుండి తె. 5:17 వరకు
అమృత ఘడియలు – మ. 3:08 నుండి సా. 4:50 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:52 నుండి మ. 12:42 వరకు
—————–

28 ఆగ 2022, ఆదివారం – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

ఉద్వేగ – 06:03 – 07:37 – అశుభం
చాల – 07:37 – 09:11 – శుభం
లాభ – 09:11 – 10:45 – శుభం
అమృత – 10:45 – 12:19 – శుభం
కాళ – 12:19 – 13:53 – అశుభం
శుభ – 13:53 – 15:27 – శుభం
రోగ – 15:27-17:01 – అశుభం
ఉద్వేగ – 17:01 – 18:35 – అశుభం

చౌగడియ (రాత్రి)

 

శుభ – 18:35-20:01 – శుభం
అమృత – 20:01 – 21:27 – శుభం
చాల – 21:27- 22:53 – శుభం
రోగ – 22:53 – 24:19* – అశుభం
కాళ – 24:19* – 25:45* – అశుభం
లాభ – 25:45* – 27:11* – శుభం
ఉద్వేగ – 27:11* – 28:37* – అశుభం
శుభ – 28:37* – 30:04* – శుభం
——————

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page