2024-07-27 11:01:47
Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (27-08-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (27-08-2022)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (27-08-2022)

 

Panchangam Today : ’27 ఆగస్టు 2022 – శనివారం
శ్రావణ మాసం ముగింపు, పోలాల
అమావాస్య – శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ.6:05
సూర్యాస్తమయం – సా. 6:30

తిథి – అమావాస్య మ. 1:44 వరకు
సంస్కృత వారం – స్థిర వాసరః
నక్షత్రం – మఖ రా. 8:19 వరకు
యోగం – శివ రా. 1:57+ వరకు
కరణం – నాగవ మ. 1:44 వరకు స్తుఘ్నమ రా. 2:17+ వరకు

వర్జ్యం – తె. 4:56 నుండి ఉ. 6:38 వరకు
దుర్ముహూర్తం – ఉ. 7:44 నుండి ఉ. 8:34 వరకు
రాహుకాలం – ఉ. 9:11 నుండి ఉ. 10:44 వరకు
యమగండం – మ. 1:50 నుండి మ. 3:23 వరకు
గుళికాకాలం – ఉ. 6:05 నుండి ఉ. 7:38 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:29 నుండి తె. 5:17 వరకు
అమృత ఘడియలు – ‘సా. 5:51 నుండి రా. 7:34 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:52 నుండి మ. 12:42 వరకు
————————

27 ఆగ 2022, శనివారం – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

కాళ – 06:03 – 07:37 – అశుభం
శుభ – 07:37 – 09:11 – శుభం
రోగ – 09:11 – 10:45 – అశుభం
ఉద్వేగ – 10:45 – 12:20 – అశుభం
చాల – 12:20 – 13:54 – శుభం
లాభ – 13:54 – 15:28 – శుభం
అమృత – 15:28 – 17:02 – శుభం
కాళ – 17:02 – 18:36 – అశుభం

చౌగడియ (రాత్రి)

 

లాభ – 18:36 – 20:02 – శుభం
ఉద్వేగ – 20:02 – 21:28 – అశుభం
శుభ – 21:28 – 22:54 – శుభం
అమృత – 22:54 – 24:20* – శుభం
చాల – 24:20* – 25:46* – శుభం
రోగ – 25:46* – 27:11* – అశుభం
కాళ – 27:11* – 28:37* – అశుభం
లాభ – 28:37* – 30:03* – శుభం
—————–

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page