Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (26-09-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (26-09-2022)

Panchangam Today : 26 సెప్టెంబర్ 2022 – సోమవారం
నవరాత్రి ప్రారంభం
‘శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:09
సూర్యాస్తమయం – సా. 6:05

తిథి – పాడ్య మి తె. 3:07+ వరకు
సంస్కృత వారం – ఇందు వాసరః
నక్షత్రం – హస్త ఉ. 6:11+ వరకు
యోగం – శుక్ల ఉ. 7:55 వరకు
కరణం – స్తుఘ్నమ మ. 3:16 వరకు బవ తె. 3:07+ వరకు

వర్జ్యం – మ. 2:26 నుండి సా. 4:04 వరకు
దుర్ముహూర్తం – మ. 12:31 నుండి మ. 1:19 వరకు
‘మ. 2:54 నుండి మ. 3:42 వరకు
రాహుకాలం – ఉ. 7:38 నుండి ఉ. 9:08 వరకు
యమగండం – ఉ. 10:37 నుండి మ. 12:07 వరకు
గుళికాకాలం – మ. 1:37 నుండి మ. 3:06 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:33 నుండి తె. 5:21 వరకు
అమృత ఘడియలు – రా. 12:11 నుండి రా. 1:48 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:43 నుండి మ. 12:31 వరకు


26 సెప్టెంబర్ 2022, సోమవారం – చౌగడియలు

 

చౌగడియ (పగలు)

 

అమృత – 06:09 – 07:39 – శుభం
కాళ – 07:39 – 09:09 – అశుభం
శుభ – 09:09 – 10:39 – శుభం
రోగ – 10:39 – 12:09 – అశుభం
ఉద్వేగ – 12:09 – 13:39 – అశుభం
చాల – 13:39 – 15:10 – శుభం
లాభ – 15:10 – 16:40 – శుభం
అమృత – 16:40 – 18:10 శుభం

 

చౌగడియ (రాత్రి)

 

చాల – 18:10 – 19:40 – శుభం
రోగ – 19:40 – 21:10 – అశుభం
కాళ – 21:10 – 22:40 – అశుభం
లాభ – 22:40 – 24:09* – శుభం
ఉద్వేగ – 24:09* – 25:39* – అశుభం
శుభ – 25:39* – 27:09* – శుభం
అమృత – 27:09* – 28:39* – శుభం
చాల – 28:39* – 30:09* – శుభం
———————-

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి! (25-09-2022 నుంచి 01-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page