2024-07-27 04:43:04
Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (25-08-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (25-08-2022)

 

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (25-08-2022)

Panchangam Today : 25 ఆగస్టు 2022 – గురువారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – కృష్ణపక్షం
‘సూర్యోదయం – ఉ. 6:04
సూర్యాస్తమయం – సా. 6:31

తిథి – త్రయోదశి ఉ. 10:36 వరకు
సంస్కృత వారం – బృహస్పతి వాసరః
నక్షత్రం – పుష్యమి సా. 4:10 వరకు
యోగం – వారియ రా. 1:48+ వరకు
కరణం – వనిజ ఉ. 10:36 వరకు విష్టి రా. 11:32 వరకు

వర్జ్యం – ‘ఉ.6:17 నుండి ఉ.8:02 వరకు
దుర్ముహూర్తం – ఉ. 10:13 నుండి ఉ. 11:03 వరకు
మ. 3:12 నుండి సా. 4:02 వరకు
రాహుకాలం – మ. 1:51 నుండి మ. 3:24 వరకు
యమగండం – ఉ.6:04 నుండి ఉ.7:38 వరకు
గుళికాకాలం – ఉ. 9:11 నుండి ఉ. 10:44 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:28 నుండి తె. 5:16 వరకు
అమృత ఘడియలు – ఉ. 9:10 నుండి ఉ. 10:57 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:53 నుండి మ. 12:43 వరకు
—————–

25 ఆగ 2022, గురువారం – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

శుభ – 06:03 -07:37 – శుభం
రోగ – 07:37 – 09:11 – అశుభం
ఉద్వేగ – 09:11 – 10:46 – అశుభం
చాల – 10:46 – 12:20 – శుభం
లాభ – 12:20-13:54 – శుభం
అమృత – 13:54 – 15:29 – శుభం
కాళ – 15:29-17:03 – అశుభం
శుభ – 17:03 – 18:38 – శుభం

చౌగడియ (రాత్రి)

 

అమృత – 18:38 – 20:03 – శుభం
చాల – 20:03-21:29 – శుభం
రోగ – 21:29 – 22:55 – అశుభం
కాళ – 22:55 – 24:20* – అశుభం
లాభ – 24:20* – 25:46* – శుభం
ఉద్వేగ – 25:46* – 27:12* ‘ – అశుభం
శుభ – 27:12* – 28:37* – శుభం
అమృత – 28:37* – 30:03* – శుభం
———————-

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page