2024-07-27 02:08:02
Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (24-08-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (24-08-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (24-08-2022)

 

Panchangam Today : 24 ఆగస్టు 2022 – బుధవారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ.6:04
సూర్యాస్తమయం – సా. 6:32

తిథి – ద్వాదశి ఉ. 8:30 వరకు
సంస్కృత వారం – సౌమ్య వాసరః
నక్షత్రం – పునర్వసు మ. 1:34 వరకు
యోగం – వ్యతిపాత రా. 1:16+ వరకు
కరణం – తైతుల ఉ.8:30 వరకు గరజి రా. 9:35 వరకు
వర్జ్యం – రా. 10:31 నుండి రా. 12:18 వరకు

దుర్ముహూర్తం – ఉ. 11:53 నుండి మ. 12:43 వరకు
రాహుకాలం – మ. 12:18 నుండి మ. 1:51 వరకు
యమగండం – ఉ. 7:38 నుండి ఉ. 9:11 వరకు
గుళికాకాలం ఉ. 10:45 నుండి మ. 12:18 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:28 నుండి తె. 5:16 వరకు
అమృత ఘడియలు – ఉ. 10:57 నుండి మ. 12:45 వరకు
అభిజిత్ ముహూర్తం – లేదు
————————–

24 ఆగ 2022, బుధవారం – చౌ గడియలు

 

చౌగడియ ( పగలు)

లాభ – 06:02 – 07:37 – శుభం
అమృత – 07:37 – 09:11 – శుభం
కాళ – 09:11 – 10:46 – అశుభం
శుభ – 10:46 – 12:20 – శుభం
రోగ – 12:20 – 13:55 – అశుభం
ఉద్వేగ – 13:55 – 15:29 – అశుభం
చాల – 15:29 – 17:04 – శుభం
లాభ – 17:04 – 18:38 – శుభం

చౌగడియ (రాత్రి)

 

ఉద్వేగ – 18:38 – 20:04 – అశుభం
శుభ – 20:04-21:29 – శుభం
అమృత – 21:29 – 22:55 – శుభం
చాల – 22:55 – 24:20* – శుభం
రోగ – 24:20* – 25:46* – అశుభం
కాళ – 25:46* – 27:12* – అశుభం
లాభ – 27:12* – 28:37* – శుభం
ఉద్వేగ – 28:37* – 30:03* – అశుభం
—————————–

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page