2024-07-27 05:36:35
Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (23-07-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (23-07-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (23-07-2022)

 

Panchangam Today : 23 జూలై 2022 – శనివారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు
‘ఆషాడ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:56
సూర్యాస్తమయం – సా. 6:48

తిథి – దశమి ఉ. 11:29 వరకు
సంస్కృత వారం – స్థిర వాసరః
నక్షత్రం – కృతిక రా. 7:03 వరకు
యోగం – గండ మ. 1:04 వరకు
కరణం – విష్టి ఉ. 11:29 వరకు బవ రా. 12:35+ వరకు

వర్జ్యం – మ. 1:01 నుండి మ. 2:49 వరకు
దుర్ముహూర్తం – ఉ. 7:39 నుండి ఉ.8:31 వరకు
రాహుకాలం – ఉ. 9:09 నుండి ఉ. 10:46 వరకు
యమగండం – మ. 1:59 నుండి మ. 3:35 వరకు
గుళికాకాలం – తె. 5:56 నుండి ఉ. 7:32 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:20 నుండి తె. 5:08 వరకు
అమృత ఘడియలు – సా. 4:23 నుండి సా. 6:10 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు
——————

23 జులై 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

కాళ- 05:53 – 07:31 – అశుభం
శుభ – 07:31 – 09:09 – శుభం
రోగ – 09:09 – 10:47 – అశుభం
ఉద్వేగ – 10:47 – 12:25 – అశుభం
చాల – 12:25 – 14:02 – శుభం
లాభ – 14:02 – 15:40 – శుభం
అమృత – 15:40 – 17:18 – శుభం
కాళ – 17:18-18:56 – అశుభం

చౌగడియ (రాత్రి)

 

లాభ – 18:56 – 20:18 – శుభం
ఉద్వేగ – 20:18 – 21:40 – అశుభం
శుభ – 21:40 – 23:03 – శుభం
అమృత – 23:03 – 24:25* – శుభం
చాల – 24:25* – 25:47* – శుభం
రోగ – 25:47* – 27:09* – అశుభం
కాళ – 27:09* – 28:31* – అశుభం
లాభ – 28:31* – 29:53* – శుభం
————–

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page