2024-07-27 10:34:33
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (22-03-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (22-03-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (22-03-2022)

 

Panchangam Today : 22 మార్చి 2022 – మంగళవారం
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ.6:22
సూర్యాస్తమయం – సా. 6:23

తిథి – చవితి ఉ. 6.24 వరకు
సంస్కృత వారం – భౌమ వాసరః
నక్షత్రం – విశాఖ రా. 8:07 వరకు
యోగం – హర్షణ మ. 1:03 వరకు
కరణం – భాలవ ఉ.6:24 వరకు
కౌలవ సా. 5:23 వరకు

వర్జ్యం – రా. 12:00 నుండి రా. 1:31 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:46 నుండి ఉ. 9:34 వరకు
రా. 11:10 నుండి రా. 11:58 వరకు
రాహుకాలం – మ. 3:23 నుండి సా. 4:53 వరకు
యమగండం – ఉ. 9:22 నుండి ఉ. 10:53 వరకు
గుళికకాలం – మ. 12:23 నుండి మ. 1:53 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:46 నుండి తె. 5:34 వరకు
అమృత ఘడియలు – ఉ. 11:54 నుండి మ. 1:25 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:59 నుండి మ. 12:47 వరకు
——————-

22 మార్చి 2022 – చౌ గడియలు

చౌగడియ (పగలు)

రోగ – 06:22 – 07:53 – అశుభం
ఉద్వేగ – ’07:53 – 09:24 – అశుభం
చాల – 09:24 – 10:54 – శుభం
లాభ – 10:54 – 12:25 – శుభం
అమృత – 12:25-13:56 – శుభం
కాళ – 13:56 – 15:27- అశుభం
శుభ – 15:27 – 16:58 – శుభం
రోగ – 16:58 – 18:28 – అశుభం

చౌగడియ (రాత్రి)

కాళ – 18:28 – 19:57- అశుభం
లాభ – 19:57 – 21:27 – శుభం
ఉద్వేగ – 21:27-22:56 – అశుభం
శుభ – 22:56 – 24:25* – శుభం
అమృత – 24:25* – 25:54* – శుభం
చాల – 25:54* – 27:23* – శుభం
రోగ – 27:23* – 28:52* – అశుభం
కాళ – 28:52* – 30:21* – అశుభం

Girish (Purohithulu) sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

Also Read : 

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం 20-03-2022 నుండి 26-03-2022

 

For More Updates Follow us on – Sirimalli Page