2024-07-27 10:39:57
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (22-02-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (22-02-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (22-02-2022)

Panchangam Today : 22 ఫిబ్రవరి 2022 – మంగళవారం
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:42
సూర్యాస్తమయం – సా. 6:16

తిథి – షష్ఠి సా. 6:33 వరకు
సంస్కృత వారం – భౌమ వాసరః
నక్షత్రం – స్వాతి మ. 3:29 వరకు
యోగం – వృద్ధి ఉ. 10:46 వరకు
కరణం – గరజి ఉ. 7:18 వరకు.. వనిజ సా. 6:33 వరకు

వర్జ్యం – రా. 8:59 నుండి రా. 10:31 వరకు
దుర్ముహూర్తం – ఉ. 9:01 నుండి ఉ. 9:47 వరకు రా. 11:14 నుండి రా. 12:04 వరకు
రాహుకాలం – మ. 3:23 నుండి సా. 4:50 వరకు
యమగండం – ఉ. 9:36 నుండి ఉ. 11:02 వరకు
గుళికాకాలం – మ. 12:29 నుండి మ. 1:56 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:06 నుండి తె. 5:54 వరకు
అమృత ఘడియలు – ఉ. 7:03 నుండి ఉ.8:36 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:06 నుండి మ. 12:52 వరకు
———————————-

22 ఫిబ్రవరి 2022

చౌ గడియలు

చౌగడియ(పగలు)

రోగ – ’06:44 – 08:11 – అశుభం
ఉద్వేగ – 08:11 – 09:38 – అశుభం
చాల – 09:38 – 11:05 – శుభం
లాభ – 11:05 – 12:32 – శుభం
అమృత – 12:32 – 13:59 – శుభం
కాళ – 13:59 – 15:26 – అశుభం
శుభ – 15:26 – 16:53 – శుభం
రోగ – 16:53 – 18:20 – అశుభం

చౌగడియ (రాత్రి)
కాళ- 18:20 – 19:53 – అశుభం
లాభ – 19:53 – 21:26 – శుభం
ఉద్వేగ – 21:26 – 22:59 – అశుభం
శుభ – 22:59 – 24:31* – శుభం
అమృత – 24:31* – 26:04* – శుభం
చాల 26:04* – 27:37* – శుభం
రోగ – 27:37* – 29:10* – అశుభం
కాళ – 29:10* – 30:43* – అశుభం

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

 

For More Updates Follow us on – Sirimalli Page