2024-07-27 01:58:21
Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (21-10-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (21-10-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (21-10-2022)

 

Panchangam Today : 21 అక్టోబర్ 2022 – శుక్రవారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం – కృష్ణపక్షం
‘సూర్యోదయం – ఉ. 6:14
సూర్యాస్తమయం – సా. 5:47

తిథి – ఏకాదశి సా. 5:18 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – మఖ మ. 12:21 వరకు
యోగం – శుక్ల సా. 5:33 వరకు
కరణం – భాలవ సా. 5:18 వరకు కౌలవ తె. 5:47+ వరకు

వర్జ్యం – రా. 8:56 నుండి రా. 10:37 వరకు
దుర్ముహూర్తం – ‘ఉ.8:33 నుండి ఉ. 9:19 వరకు
మ. 12:23 నుండి మ. 1:09 వరకు
రాహుకాలం – ఉ. 10:34 నుండి మ. 12:00 వరకు
యమగండం – మ. 2:53 నుండి సా. 4:20 వరకు
గుళికాకాలం – ఉ. 7:40 నుండి ఉ. 9:07 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:38 నుండి తె. 5:26 వరకు
అమృత ఘడియలు – ఉ. 9:52 నుండి ఉ. 11:36 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:37 నుండి మ. 12:23 వరకు

—————————

21 అక్టోబర్, 2022, శుక్రవారం – చౌ గడియలు

 

చౌ గడియ (పగలు)

 

చాల – 06:15 – 07:42 – శుభం
లాభ – 07:42 – 09:09 – శుభం
అమృత – 09:09 – 10:36 – శుభం
కాళ – 10:36 – 12:03 – అశుభం
శుభ – 12:03 – 13:29 – శుభం
రోగ – 13:29 – 14:56 – అశుభం
ఉద్వేగ – 14:56 – 16:23 – అశుభం
చాల – 16:23 – 17:50 – శుభం

చౌగడియ (రాత్రి)

రోగ – 17:50 – 19:23 – అశుభం
కాళ – 19:23 – 20:56 – అశుభం
లాభ – 20:56 – 22:30 – శుభం
ఉద్వేగ – 22:30 – 24:03* – అశుభం
శుభ – 24:03* – 25:36* – శుభం
అమృత – 25:36* – 27:09* – శుభం
చాల – 27:09* – 28:42* – శుభం
రోగ – 28:42* – 30:16* – అశుభం
————————

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి శుభఫలితాలు ( 16-10-2022 నుంచి 22-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page