2024-07-27 05:01:08
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (19-03-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (19-03-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (19-03-2022)

 

19 మార్చి 2022 – శనివారం
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ.6:24
సూర్యాస్తమయం – సా. 6:23

తిథి – పాడ్య మి ఉ. 11:35 వరకు
సంస్కృత వారం – స్థిర వాసరః
నక్షత్రం – హస్త రా. 11:31 వరకు
యోగం – వృద్ది రా. 8:54 వరకు
కరణం – కౌలవ ఉ. 11:35 వరకు
తైతుల రా. 10:52 వరకు

వర్జ్యం – ఉ. 7:18 నుండి ఉ. 8:51 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:00 నుండి ఉ. 8:48 వరకు
రాహుకాలం – ఉ. 9:24 నుండి ఉ. 10:54 వరకు
యమగండం – మ. 1:53 నుండి మ. 3:23 వరకు
గుళికాకాలం – ఉ. 6:24 నుండి ఉ. 7:54 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:48 నుండి తె. 5:36 వరకు
అమృత ఘడియలు – సా. 5:48 నుండి రా. 7:21 వరకు
అభిజిత్ ముహూర్తం మ. 12:00 నుండి మ. 12:48 వరకు
———————————————

19 MARCH 2022 – చౌ గడియలు

చౌగడియ (పగలు)

కాళ – 06:24 – 07:55 – అశుభం
శుభ – 07:55 – 09:25 – శుభం
రోగ – 09:25 – 10:56 – అశుభం
ఉద్వేగ – 10:56 – 12:26 – అశుభం
చాల – 12:26 – 13:56 – శుభం
లాభ – 13:56 -15:27 – శుభం
అమృత – 15:27 – 16:57 – శుభం
కాళ – 16:57 – 18:28 – అశుభం

చౌగడియ (రాత్రి)

లాభ – 18:28 – 19:57 – శుభం
ఉద్వేగ – 19:57 – 21:27 – అశుభం
శుభ – 21:27 – 22:56 – శుభం
అమృత – 22:56-24:26* – శుభం
చాల – ’24:26* – 25:55* – శుభం
రోగ – 25:55* – 27:25* – అశుభం
కాళ – 27:25* – 28:54* – అశుభం
లాభ – 28:54* – 30:24* – శుభం

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం 13-03-2022 నుండి 19-03-2022

 

Today Horoscope : ఆ రాశివారు చుట్టుపక్కల వారిపై.. పైచేయి సాధిస్తారు ( 19-03-2022 )

 

For More Updates Follow us on – Sirimalli Page