2024-07-27 05:21:31
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (19-02-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (19-02-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (19-02-2022)

 

19 ఫిబ్రవరి 2022 – శనివారం

శతభిష కార్తె

శ్రీప్లవ నామ సంవత్సరం

ఉత్తరాయణం – శిశిర ఋతువు

మాఘ మాసం – కృష్ణపక్షం

సూర్యోదయం – ఉ. 6:44

సూర్యాస్తమయం – సా. 6:15

తదియ – రా. 9:54 వరకు

సంస్కృత వారం – స్థిర వాసరః

నక్షత్రం – ఉత్తర ఫల్గుని(ఉత్తర) సా. 4:44 వరకు

యోగం – ధృతి సా. 4:51 వరకు

కరణం – వనిజ ఉ. 10:14 వరకు

           విష్టి రా. 9:54 వరకు

వర్జ్యం –  ‘రా. 1:12 నుండి రా. 2:47 వరకు

దుర్ముహూర్తం – ఉ. 8:16 నుండి ఉ. 9:02 వరకు

రాహుకాలం – ఉ. 9:37 నుండి ఉ. 11:03 వరకు

యమగండం – మ. 1:56 నుండి మ. 3:22 వరకు

గుళికాకాలం – ఉ. 6:44 నుండి ఉ. 8:10 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:08 నుండి తె. 5:56 వరకు

అమృత ఘడియలు – ఉ. 9:36 నుండి ఉ. 11:13 వరకు

అభిజిత్ ముహూర్తం – మ. 12:07 నుండి మ. 12:53 వరకు

=====================

19 ఫిబ్రవరి 2022

చౌ గడియలు

చౌగడియ(పగలు)

కాళ 06:45 – 08:12 అశుభం

శుభ 08:12 – 09:39 శుభం

రోగ 09:39 – 11:05 అశుభం

ఉద్వేగ 11:05 – 12:32 అశుభం

చాల 12:32 – 13:59 శుభం

లాభ 13:59 – 15:25 శుభం

అమృత 15:25 – 16:52 శుభం

కాళ 16:52 – 18:19 అశుభం

చౌగడియ (రాత్రి)

లాభ 18:19 – 19:52 శుభం

ఉద్వేగ 19:52 – 21:25 అశుభం

శుభ 21:25- 22:59 శుభం

అమృత 22:59 – 24:32* శుభం

చాల 24:32* – 26:05* శుభం

రోగ 26:05* – 27:38* అశుభం

కాళ 27:38* – 29:12* అశుభం

లాభ 29:12* – 30:45* శుభం

 

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఈ రాశి వారు కనకధారా స్తోత్రం పారాయణం చేస్తే..

 

For More Updates Follow us on – Sirimalli Page