2024-07-27 01:44:08
Panchangam Today : ఈరోజు ఆ టైమ్ లో అద్భుతమైన ముహూర్తం (16-04-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు ఆ టైమ్ లో అద్భుతమైన ముహూర్తం (16-04-2022)

Panchangam Today : ఈరోజు ఆ టైమ్ లో అద్భుతమైన ముహూర్తం (16-04-2022)

Panchangam Today : 16 ఏప్రిల్ 2022 – శనివారం
పౌర్ణమి – శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:03
సూర్యాస్తమయం – సా. 6:28

తిథి – పౌర్ణమి రా. 12:22+ వరకు
సంస్కృత వారం – స్థిర వాసరః
నక్షత్రం – హస్త ఉ.8:33 వరకు
యోగం – హర్షణ రా. 2:38+ వరకు
కరణం – విష్టి మ. 1:25 వరకు బవ రా. 12:22+ వరకు

వర్జ్యం – సా. 4:12 నుండి సా. 5:42 వరకు
దుర్ముహూర్తం – ఉ. 7:42 నుండి ఉ. 8:32 వరకు
రాహుకాలం – ఉ. 9:09 నుండి ఉ. 10:42 వరకు
యమగండం – మ. 1:49 నుండి మ. 3:22 వరకు
గుళికాకాలం – ఉ. 6:03 నుండి ఉ.7:36 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:27 నుండి తె. 5:15 వరకు
అమృత ఘడియలు – ‘రా. 1:15 నుండి రా. 2:45 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:51 నుండి మ. 12:41 వరకు

——————-

16 ఏప్రిల్ 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

కాళ – 06:01 – 07:36 – అశుభం
శుభ – 07:36 – 09:10 – శుభం
రోగ – 09:10 -10:44 – అశుభం
ఉద్వేగ – 10:44 – 12:18 – అశుభం
చాల – 12:18 – 13:52 – శుభం
లాభ – 13:52 – 15:26 – శుభం
అమృత – 15:26 – 17:00 – శుభం
కాళ – 17:00 – 18:35 – అశుభం

చౌగడియ (రాత్రి)

 

లాభ – 18:35-20:00 – శుభం
ఉద్వేగ – 20:00 – 21:26 – అశుభం
శుభ – 21:26 – 22:52 – శుభం
అమృత – 22:52 – 24:18* – శుభం
చాల – 24:18* – 25:43* – శుభం
రోగ – 25:43* – 27:09* – అశుభం
కాళ – 27:09* – 28:35* – అశుభం
లాభ – 28:35* – 30:01* – శుభం
———————

Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశి వారి నిరుద్యోగులు, వ్యాపారస్తులకు అద్భుతమైన అవకాశాలు (10-04-2022 నుంచి 16-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page