Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (09-10-2022)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (09-10-2022)

 

Panchangam Today : 09 అక్టోబర్ 2022 – ఆదివారం
పౌర్ణమి
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం – శుక్లపక్షం
‘సూర్యోదయం – ఉ. 6:11
సూర్యాస్తమయం – సా. 5:55

తిథి – పౌర్ణమి రా. 2:26+ వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – ఉత్తరాభాద్ర సా. 4:14 వరకు
యోగం – ధ్రువ సా. 6:35 వరకు
కరణం – విష్టి మ. 3:03 వరకు బవ రా. 2:26+ వరకు

వర్జ్యం – తె. 4:11 నుండి తె. 5:46 వరకు
దుర్ముహూర్తం – సా. 4:21 నుండి సా. 5:08 వరకు
రాహుకాలం – సా. 4:27 నుండి సా. 5:55 వరకు
యమగండం – మ. 12:03 నుండి మ. 1:31 వరకు
గుళికాకాలం ‘మ. 2:59 నుండి సా. 4:27 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:35 నుండి తె. 5:23 వరకు
అమృత ఘడియలు – ఉ. 11:42 నుండి మ. 1:15 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:39 నుండి మ. 12:26 వరకు

—————————-

09 అక్టోబర్, 2022, ఆదివారం – చౌగడియలు

 

చౌగడియ (పగలు)

 

ఉద్వేగ – 06:12 – 07:40 – అశుభం
చాల – 07:40 – 09:08 – శుభం
లాభ – 09:08 – 10:37 – శుభం
అమృత – 10:37 – 12:05 – శుభం
కాళ – 12:05-13:34 – అశుభం
శుభ – 13:34 – 15:02 – శుభం
రోగ – 15:02 – 16:30 – అశుభం
ఉద్వేగ – 16:30 – 17:59 – అశుభం

చౌగడియ (రాత్రి)

 

శుభ – 17:59 – 19:31 – శుభం
అమృత – 19:31 – 21:02 – శుభం
చాల – 21:02 – 22:34 – శుభం
రోగ – 22:34-24:05* – అశుభం
కాళ – 24:05* – 25:37* – అశుభం
లాభ – 25:37* – 27:09* – శుభం
ఉద్వేగ – 27:09* – 28:40* – అశుభం
శుభ – 28:40* – 30:12* – శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

 

For More Updates Follow us on – Sirimalli Page