2024-07-27 09:47:32
Keerthy Suresh : అబ్బా కీర్తి.. నీ అందమైన రహస్యం ఏమిటో తెలిసిపోయిందోచ్! – Sirimalli.com

Keerthy Suresh : అబ్బా కీర్తి.. నీ అందమైన రహస్యం ఏమిటో తెలిసిపోయిందోచ్!

Keerthy Suresh : కీర్తి సురేష్ అంటేనే అందం. అన్నీ కలిపి చక్కగా ఓ చోట పోతపోస్తే ఎంతటి అద్భుతమైన శిల్పం తయారవుతుందో.. కీర్తి అలానే ఉంటుంది
– ఈమధ్యనే దళపతి విజయ్ కి బర్త్ డే విషెస్ చెప్పడానికి చాలా స్టైల్ గా డ్యాన్స్ చేసి దుమ్ము దులిపేసింది
– ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేయడం వల్లేమో కాని.. ఎప్పుడూ ఫ్యాషన్ గానే కనిపిస్తుంది.
– మలయాళం, తమిళం, తెలుగు భాషా సినిమాల్లో తానేంటో ప్రూవ్ చేసుకుంది కీర్తి
– 2013లో మలయాళంలో గీతాంజలి అనే సినిమా వచ్చింది. అందులే హీరోయిన్ కీర్తీనే. అదే ఆమె తొలి సినిమా

May be an image of 1 person and dog

– నేను శైలజ సినిమాలో కీర్తిని చూసినవాళ్లు.. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. కాస్త బొద్దుగా కనిపించినా ముద్దుగా అనిపించింది. అందుకే కీర్తి నువ్వే మా రియల్ హీరోయిన్ అంటూ పదే పదే సినిమా చూశారు.

May be an image of one or more people and outdoors

– ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేయడం వల్లేమో కాని.. ఎప్పుడూ ఫ్యాషన్ గానే కనిపిస్తుంది.
– మలయాళం, తమిళం, తెలుగు భాషా సినిమాల్లో తానేంటో ప్రూవ్ చేసుకుంది కీర్తి
– 2013లో మలయాళంలో గీతాంజలి అనే సినిమా వచ్చింది. అందులే హీరోయిన్ కీర్తీనే. అదే ఆమె తొలి సినిమా

May be an image of outdoors

May be an image of 1 person and outdoors

May be an image of 1 person, dog and body of water

May be an image of one or more people and outdoors

May be an image of 1 person, sitting and indoor