Happy Birthday Samantha Akkineni :  టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు. నటిగా, గృహిణిగా, ఓటీటీ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా, ఆర్గానిక్ రైతుగా, ఫ్యాషన్ ను ప్రేమించే అమ్మాయిగా ఎన్నో రంగాల్లో తన ఖ్యాతిని చాటుకుంది సమంత…