జోకేస్తే నవ్వాలి. నవ్వడమంటే అలా ఇలా కాదు.. పకపకమని పడీ పడీ నవ్వాలి. ఈ కాలంలో అలాంటి జోకులేమున్నాయే అంటే చెప్పలేం. జోకాల్సిన వాళ్లు జోకాలే కాని.. నవ్వలేక పొట్ట చెక్కలవ్వాల్సిందే. అప్పట్లో జంధ్యాల గారి సినిమాల్లో అలాంటి క్లీన్ కామెడీ…