corona success stories : 85 యేళ్ళ మా అమ్మమ్మ పోయిన ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడింది. ఆసుపత్రిలో బెడ్స్ సంపాదించడం గగనమైంది. చివరికి కర్నూలు జనరల్ ఆసుపత్రిలో ఒక బెడ్. ఆ ఆసుపత్రి ఓ సముద్రం. (corona…