Rashmika Mandanna : రష్మిక మామూలుగా చూస్తేనే కుర్రకారు పడిపోతారు. అలాంటిది క్యూట్ అండ్ లవ్లీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే ఇంకేమన్నా ఉందా! ఈసారి తన ఫ్యాన్స్ కోసం ఓ అరడజను ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అసలే అందగత్తే. ఆపై రష్మిక…