Rashmika Mandanna : ఏం ఎక్స్ ప్రెషన్స్ రా బాబూ! చూపులతోనే చంపేస్తోన్న రష్మిక

Rashmika mandanna

Rashmika Mandanna : రష్మిక మామూలుగా చూస్తేనే కుర్రకారు పడిపోతారు. అలాంటిది క్యూట్ అండ్ లవ్లీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే ఇంకేమన్నా ఉందా! ఈసారి తన ఫ్యాన్స్ కోసం ఓ అరడజను ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అసలే అందగత్తే. ఆపై రష్మిక (Rashmika Mandanna) ఇలా చూపులతోనే చంపేస్తోంటే.. ఇక ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ ఆగగలుగుతారు.. ఈ పోస్ట్ ను షేర్ చేసి హ్యాపీగా ఫీలవ్వడం తప్ప! ఇవి కూడా చదవండి :  Also Read :Anupama … Read more