Potti Veeraiah : టాలీవుడ్ మరుగుజ్జు నటుడు ఇక లేరు, తీవ్ర విషాదంలో చిత్ర పరిశ్రమ
Potti Veeraiah : జానపద సినిమాల్లో మాయల మాంత్రికుడికి ఓ చిన్ని చిట్టి పొట్టి సహాయకుడిగా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న పొట్టి వీరయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. పొట్టి వీరయ్య (Potti Veeraiah) అసలు పేరు గట్టు వీరయ్య. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలోని ఫణిగిరి గ్రామం.. ఆయన సొంతూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఆసక్తి. నిజానికి పొట్టి వీరయ్య జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి హీరో శోభన్ బాబే. ఎందుకంటే.. … Read more