Pooja Hegde : బుట్టబొమ్మకు కరోనా పాజిటివ్.. అంతకుముందే శుభవార్త చెప్పి.. ఇంతలోనే ఇలా..!

Poja-Hegde-Corona

Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే.. మరో మాట లేకుండా చెప్పే పేరు.. పూజా హెగ్డే. బుట్టబొమ్మకు అంత డిమాండ్ ఉంది మరి. కానీ తనకు కరోనా వచ్చిందంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉండే బుట్టబొమ్మ ఒక్కసారిగా డీలా పడేసరికీ బాధపడ్డారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజాహెగ్డే (Pooja Hegde) అదే సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా వచ్చిన … Read more