Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీకి సొగసులకేం తక్కువ లేదు. పువ్వుల డిజైన్ ఉన్న పసుపుపచ్చ కోకలో కుర్రకారును పిచ్చెక్కించేలా ఫోజులిచ్చింది. పరువాల జడివాన కురిపించింది. నభానటేష్ (Nabha Natesh ) యాక్టింగ్ లో కూడా ఆ జోష్ కనిపిస్తుంది. అందుకే…