Monitor Lizard : మీరు గాడ్జిల్లా సినిమా చూశారా! అబ్బో! దానిని ఓ రేంజ్ లో తీశారు లెండి. ఎప్పుడో అంతరించిపోయిన జాతిని.. మన పక్కనే ఉన్నట్టుగా ఊహించుకునే లెవల్లో గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు. ఆ తరువాత అలాంటి సినిమాలు చాలా…