Monitor Lizard : ఆరడుగుల పొడవైన అడవి బల్లి.. థాయ్ లాండ్ లోని షాపులోకి వెళ్లి..

Monitor-Lizard

Monitor Lizard : మీరు గాడ్జిల్లా సినిమా చూశారా! అబ్బో! దానిని ఓ రేంజ్ లో తీశారు లెండి. ఎప్పుడో అంతరించిపోయిన జాతిని.. మన పక్కనే ఉన్నట్టుగా ఊహించుకునే లెవల్లో గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు. ఆ తరువాత అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కాకపోతే గాడ్జిల్లాలను ఎవరూ చూసుండకపోవచ్చు కాని.. అలాంటి భారీ ఆకారంతో ఉండే అడవి బల్లులను (Monitor Lizard) మాత్రం చూడొచ్చు. జూలో కాదు.. నిజంగానే. థాయ్ లాండ్ లోని ఆ షాపులో చూస్తే … Read more