Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. కొనసాగుతున్న చికిత్స Pawan Kalyan :జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఈ నెల 3వ తేదీని తిరుపతిలో బహిరంగ సభ, పాదయాత్రలో పాల్గొన్నారు.…