Corona Virus : కరోనా కష్టకాలంలో కంటినిండా నిద్రపోవడమే గగనమవుతోంది. కొంతమంది ఏదోలా పడుకున్నా భయంతోనో, ఆందోళనతోనో ఉలిక్కిపడి లేస్తున్నారు. ఇంకొంతమందికి నిద్రచాలక.. రోజంతా మత్తుగా ఉంటున్నారు. మరిప్పుడు ఏం చేయాలి? కరోనా (Corona Virus) భయాన్ని పక్కనపెట్టి  కంటినిండా హాయిగా…