అనుకుంటాం కాని చిరుతిళ్లను ఆరోగ్యకరంగా చేసుకుంటే అంతకన్నా కావలసింది ఏముంది? పొట్ట నిండుగా భోజనం చేసినా సరే.. కాసేపయ్యాక మళ్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. తెలుగువారికుండే జిహ్వ చాప్యం అలాంటిది. వయసులో ఉన్నా, వృద్ధాప్యమొచ్చినా సరే.. ఏదో ఒకటి నోటిలో ఆడాల్సిందే.…