Corona Bharatham : మహాభారతంలోని ఈ రెండు కథలు చదివితే.. కరోనా పై యుద్ధం ఎలా చేయాలో తెలుస్తుంది

Corona-Bharatham

Corona Bharatham : ఎవరో జ్వాల ను రగిలించారు …  వేరెవరో దానికి బలి అయినారు అన్నట్టు ఎవడో వైరస్ ను తయారుచేసి ప్రపంచం పైకి వదిలాడు . ఇప్పుడది ప్రతి ఇంటి తలుపు తడుతోంది . కుటుంబాలకు కుటుంబాలు వైరస్ తో (Corona Bharatham) యుద్ధం చెయ్యాల్సి వస్తోంది. ఎస్ .. అది యుద్ధమే ! ప్రజలెవ్వరూ కోరుకోని యుద్ధం . ఇంటిపట్టునే ఉండిపోయినా తలుపు సందులోనుంచే టాయిలెట్ హోల్ నుంచో శత్రువు ఇంటిలోకి దూరేసాడు . … Read more