Fiber Food: ఇలాంటి ఫైబర్ ఫుడ్ తింటే.. ఫుల్ హ్యాపీ, ఫుల్ హెల్దీ!

Fiber-Food

Fiber Food: ఇలాంటి ఫైబర్ ఫుడ్ తింటే.. ఫుల్ హ్యాపీ, ఫుల్ హెల్దీ! రోజువారీ ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ అనేది ఒక రకమైన పోషకం. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇలా దీంతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా ఫైబర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఆహారం (Fiber Food) యొక్క జీర్ణక్రియను సాఫీగా … Read more