GHMC Election : జీహెచ్ఎంసీలో ఆ డివిజన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ghmc-election

GHMC Election : GHMC లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో కార్పొరేటర్ గా గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ మృతి చెందడంతో మళ్లీ ఎన్నికను (GHMC Election ) నిర్వహిస్తున్నారు. # ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ # ఈ నెల 19 న నామినేషన్ల పరిశీలన # ఈ నెల 20 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు # ఏప్రిల్ 30 … Read more