Fathers Day : నాన్న.. నిన్ను అర్థం చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది.. కానీ ఇప్పుడు…
Fathers Day : రోజూ ఉదయాన్నే 5.00 గంటలకే నిద్రలేచే నాన్నను చూసి.. ఇంకాసేపు పడుకోవచ్చు కదా నాన్న అంటే.. నవ్వేసి ఊరుకునేవారు. అప్పుడు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి జీవితంలో పడ్డ కష్టాలు.. ఆయనకు అలా క్రమశిక్షణను అలవాటు చేశాయని. ఆయనను చూస్తూ నేర్చుకునే మనకు.. దానిని అలవాటు చేస్తాయని. నాన్న (Fathers Day) నిజంగా గ్రేట్. కాన్వెంట్ లో జాయిన్ చేసినప్పుడు : చిన్నప్పుడు కాన్వెంట్ లో (1980ల్లో) జాయిన్ చేసినప్పుడు స్కూల్ కి … Read more