కళ్ల కింద నల్లని వలయాలు.. ఇవీ తొలగించే పద్దతులు

ముఖం చూస్తే చంద్రబింబం. ఆకారం చూస్తే అద్భుతం. కాని చంద్రుడిలో మచ్చలా.. కళ్ల కింద నల్లని వలయాలు.. ఆ అందాన్ని దెబ్బతీస్తాయి. దీంతో చాలా మంది బాధపడిపోతారు. మరికొంతమంది అయితే నలుగురిలోకి వెళ్లడానికే భయపడతారు. ఇంకొంతమంది కర్చీఫ్ నో, దుప్పటానో కప్పేసుకుంటారు. మేకప్ వేసి కప్పేసేవాళ్ల సంగతి వేరే. కాని వాటిని పూర్తిగా తొలగించుకుంటే ఎలాంటి సమస్యలూ ఉండవు కదా. నల్లని వలయాలు ఎందుకు వస్తాయి? మనుషులకు అందం అంటే ప్రేమ. దానికోసం చాలా చేస్తారు. కాని … Read more