Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు

comedian vivek

                     Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వైద్యుల రిపోర్ట్ ప్రకారం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి వివేక్ కు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. … Read more