మీ పిల్లలకు ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ ఇస్తే.. ఆరోగ్యం, హుషారు రెండూనూ!

Breakfast

బుజ్జాయి బొజ్జ నిండుగా ఉంటే అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చూడాలని మీకూ ఉంటుంది. కాని ఎక్కడా.. అసలు వాళ్లు తింటే కదా. వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టాలని చేతినిండా పని పెట్టుకుందామన్నా ఆ కోరిక తీరదాయే! ఏదో కాస్త తింటున్నారు అనేసరికి.. నాకొద్దు మమ్మీ అంటూ ఆడుకోవడానికి బయటకు పరిగెడతారు. లేదా స్కూల్ కు టైమైపోతోంది అంటూ హడావుడిగా బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఒక్కోసారి ఇంట్లో పని ఒత్తిడి వల్ల, పిల్లలు మారాం చేయడం వల్ల … Read more