తినేకొద్దీ తినాలనిపించే తీపి.. కమ్మనైన అటుకుల బర్ఫీ (ఒక్కసారి రుచి చూడండి)

లడ్డూ, బాదుషా, కాజా, గులాబ్ జామూన్, మైసూర్ పాక్.. ఇవన్నీ తెలుగువారి స్వీట్లే. పక్క రాష్ట్రాల స్వీట్లలో కొన్నింటిని కూడా మన మధుర పదార్థాలుగా చేసేశాం. అంటే వాటిపై అంత ప్రేమ మరి మనవాళ్లకు. చాలామంది చాలా రకాల స్వీట్లు తింటారు కాని.. వాటిలో బర్ఫీ రుచే వేరు. ఇలా నోటిలో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. తీయగా, రుచిగా ఉండడంతో పాటు తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ ఇది. పైగా కొద్దిమొత్తంలో చేసి పెట్టుకుంటే.. చుట్టాలు, స్నేహితులు, … Read more