Akhanda Teaser : అఖండ టీజర్ లో యాక్షన్, డైలాగ్స్ తో దుమ్మురేపిన బాలయ్య బాబు

balayya

Akhanda Teaser : బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అందుకే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉంటాయి. కాని వారి ఊహలకు కూడా అందని రీతిలో బీబీ3 వర్కింగ్ టైటిల్ తో నిర్మాణమవుతున్న సినిమా (Akhanda Teaser) పోస్టర్స్, టీజర్ విడుదలయ్యాయి. అవి చాలా అద్భుతంగా వచ్చాయి. అందుకే వాటిని చూసిన తరువాత అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. హర హర మహాదేవ … Read more