చర్మం పొడిబారకుండా ఉండడానికి ఏం చేయాలంటే..

శరీరం ఎంత అందంగా, నాజూగ్గా కనిపిస్తే అంత సంతోషంగా ఉంటుంది. కానీ శీతాకాలంలో ఇలా ఉండడం కష్టం. ఉదయం పూట ఎండ కొడుతుంది. రాత్రి పూట చలి చంపేస్తుంది. అందుకే స్కిన్ లో కూడా తేడా వచ్చేస్తుంది. అందులోనూ పొడి చర్మం ఉన్నవాళ్ల బాధ మరి చెప్పక్కరలేదు. కాని వీళ్లు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. చర్మానికి ఏ నీళ్లు మంచివి? కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా చన్నీటి స్నానమే చేస్తామంటారు. … Read more