Bharti Singh: 12 రోజుల కొడుకును వదిలేసి నటి షూటింగ్.. నెటిజన్స్ ఫైర్..

Bharti Singh

Bharti Singh: సినీ పరిశ్రమలో ఉండేవారికి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. కానీ వారు ఎక్కువగా ప్రేక్షకుల ఫోకస్‌లో ఉండడం వల్ల వారి పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అవుతుంది. అందుకే వారిపై ట్రోలింగ్స్ జరుగుతుంటాయి. అయితే తాజాగా ఓ నటి కూడా తన 12 రోజుల కొడుకును వదిలేసి షూటింగ్ స్పాట్‌లో అడుగుపెట్టింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. దానికి ఆ నటి కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. Also Read: https://www.sirimalli.com/today-19-april-2022-daily-horoscope-in-telugu/ సినిమాల్లో … Read more