చర్మం పగుళ్లు తగ్గాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

చర్మం ఎంత నునుపుగా, బిగుతుగా ఉంటే అంత అందంగా ఉంటుంది. కాని చాలామందికి స్కిన్ లో ఉండే తేమ బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల చర్మమంతా పొడిబారిపోయినట్టు కనిపిస్తుంది. అందులోనూ శీతాకాలంలో చర్మం పగిలిపోతుంది. దీనివల్ల అందం కోల్పోవడంతో పాటు చాలా నొప్పి కూడా ఉంటుంది. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం.. చర్మం పగుళ్లు నివారించాలంటే.. చలికాలంలో శరీరంపై మృతకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం … Read more