AP Lockdow : ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు .. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ

Ap CM Jaganmohanreddi

రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం ఆదేశం ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాలు కర్ఫ్యూఉండాలన్న సీఎం మనం కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందన్న సీఎం రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్న సీఎం కోవిడ్‌ కారణ ంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్న … Read more