Vakeel Saab : వకీల్ సాబ్ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్ల అభిప్రాయం ఎలా ఉందంటే..

vakeel saab twitter review

Vakeel Saab : వకీల్ సాబ్ ట్విట్టర్ రివ్యూ చూస్తే.. వకీల్ సాబ్ సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు వకీల్ సాబ్ గా పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను ఓ మంచి పాయింట్ తో తీశారు. అందుకే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో పవన్ కు జతగా శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేశారు. వకీల్ సాబ్ (Vakeel Saab) … Read more