Anasuya Bharadwaj : బాధ ఎక్కువైతే వైన్ తాగుతా.. మా ఆయనతో చెప్పుకుంటా – అనసూయ

Anasuya-Bharadwaj

Anasuya Bharadwaj : అందంగా, పొడుగ్గా, నాజూగ్గా, ఎప్పుడూ కిలకిలమని నవ్వుతూ నవ్వించే అందమైన అమ్మడు ఎవరంటే.. ఠక్కున గుర్తుకొచ్చే పేరు అనసూయ. స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు ప్రమోట్ అయ్యాక ఫుల్ బిజీ. ఎంతలా అంటే టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్.. ఇలా అన్నింటిలోనూ బిజీ అయిపోయారు. అనసూయ (Anasuya Bharadwaj) నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్డే. 35 పుట్టినరోజులు జరుపుకుని.. ఇప్పుడు 36వ బర్త్ డే జరుపుకుంటున్న అనసూయలో అందం ఏమాత్రం తగ్గలేదు. … Read more