Priya Prakash Varrier : యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళ భామ ప్రియప్రకాశ్ వారియర్…..
Priya Prakash Varrier : యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళ భామ ప్రియప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేది. ఒరు అడార్ లవ్’(తెలుగులో లవర్స్ డే) చిత్రం లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్ అయ్యింది. మంచి గుర్తింపును తెచ్చుకుంది. దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా.. హిందీలోనూ చేశా. … Read more