ఎల్లుండి (05-05-2021) నుంచి పగటి పూట ఏపీలో పాక్షిక కర్ఫ్యూ..

Curfiew-in-AP

Curfiew in AP : ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం – రోజువారీ కేసులు 20 వేలకు పైగా వస్తుండడంతో పాక్షిక కర్ఫ్యూ (Curfiew in AP) నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం – కొవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి, కేసుల పెరగకుండా చూడడానికి వీలుగా నిర్ణయం – ఆంధ్రప్రదేశ్ లో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం – ఎల్లుండి (05-05-2021) నుంచి అమల్లోకి రానున్న పాక్షిక కర్ఫ్యూ – ఉదయం 6 … Read more