2024-07-27 02:05:19
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (20-02-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (20-02-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (20-02-2022)

 

Panchangam Today : 20 ఫిబ్రవరి 2022 – ఆదివారం
సంకష్టహర చతుర్థి
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:43
సూర్యాస్తమయం – సా. 6:16

తిథి – చవితి రా. 9:03 వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – హస్త సా. 4:35 వరకు
యోగం – శూల మ. 3:02 వరకు
కరణం – బవ ఉ. 9:32 వరకు భాలవ రా. 9:03 వరకు

వర్జ్యం – రా. 12:34 నుండి రా. 2:08 వరకు
దుర్ముహూర్తం – సా. 4:43 నుండి సా. 5:29 వరకు
రాహుకాలం – సా. 4:49 నుండి సా. 6:16 వరకు
యమగండం – మ. 12:29 నుండి మ. 1:56 వరకు
గుళికాకాలం – మ. 3:23 నుండి సా. 4:49 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:07 నుండి తె. 5:55 వరకు
అమృత ఘడియలు – ఉ. 10:44 నుండి మ. 12:20 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:06 నుండి మ. 12:53 వరకు

=============================

చౌ గడియలు – 20 ఫిబ్రవరి 2022
చౌగడియ (పగలు)

ఉద్వేగ – 06:45 – 08:12 – అశుభం
చాల – 08:12 – 09:38 – శుభం
లాభ – 09:38-11:05 – శుభం
అమృత – 11:05-12:32 – శుభం
కాళ- 12:32 – 13:59 – అశుభం
శుభ – 13:59 – 15:26 – శుభం
రోగ – 15:26 – 16:52 – అశుభం
ఉద్వేగ – 16:52 – 18:19 – అశుభం

చౌగడియ (రాత్రి)

శుభ – 18:19 – 19:52 – శుభం
అమృత – 19:52 – 21:25 – శుభం
చాల – 21:25-22:59 – శుభం
రోగ – 22:59 – 24:32* – అశుభం
కాళ 24:32* – 26:05* – అశుభం
లాభ 26:05* – 27:38* – శుభం
ఉద్వేగ 27:38* – 29:11* – అశుభం
శుభ – 29:11* – 30:44* – శుభం

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

 

For More Updates Follow us on – Sirimalli Page