భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంయుక్త మీనన్ కేరళ కుట్టి

మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్

Caption

భీమ్లా నాయక్ లో దగ్గుబాటి రానాకి జోడిగా నటించిన సంయుక్త

1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త

ఎకానమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన సంయుక్త

2016లో మలయాళం సినిమా పాప్ కార్న్ తో హీరోయిన్ గా ఎంట్రీ

మలయాళంలో లిల్లీ అనే సినిమాలో టైటిల్ రోల్ చేసిన సంయుక్త

భీమ్లా నాయక్ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న సంయుక్త

త్రిసూర్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకున్న సంయుక్త

2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయం