Bhakthi

Hanuman Jayanti :జూన్ 4 న హనుమాన్ జయంతి ఉత్సవాలను టీటీడీ ఎక్కడ చేస్తోందంటే…

తిరుమల : టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియా సమావేశం..

టిటిడి పంచాంగంలో‌ నిర్ధేశించిన విధంగా జూన్ నాలుగో తేదీన హనుమన్ జయంతి (Hanuman Jayanti ) నిర్వహిస్తాం..

బేడి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం..

టిటిడి కమిటి ప్రకారం ఆంజనేయ స్వామి జన్మస్ధలం ఆకాశగంగా అని నిర్ధారించడం జరిగింది..

అంజనాదేవి తపస్సు ఫలితంగా ఆంజనేయ స్వామి తిరుమలలో జన్మించడం జరిగింది..

ఆకాశ గంగలో ఓ గృహలో ఉన్న బాలఆంజనేయ స్వామికి భక్తులు పూజలు చేస్తున్నారు..

జూన్ నాలుగో తేదీన హనుమంతుల వారికి,బాలా హనుమత్ వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం..

హనుమత్ ఉత్సవాల సందర్భంగా హనుమన్ చాలిసా నిర్వహిస్తాం..

అష్టసిద్దుల మహిమలు భక్తులకు తెలియజేస్తాం..

ఐదు రోజుల‌ పాటు ఆకాశగంగా తీర్ధంలో హనుమన్ ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తాం..

ఐదు రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో పుష్పాలతో స్వామి వారికి అలంకరణ చేస్తాం..

హనుమంతుని జన్మ స్ధలంను ప్రకటించిన కారణంగా ఈ ఏడాది ఉత్సవాలను నిర్వహిస్తున్నాం..

హనుమంతుని ఉత్సవాలకు విచ్చేసే భక్తులు ఎటువంటి ఆకాంక్షలు లేవు..

భక్తులు ఖచ్చితంగా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలి..

అన్ని పూరాణాల్లో అంజనాదేవి ఆకాశ గంగలో హనుమంతునికి జన్మనిచ్చినట్లు ఉంది..

హనుమాన్ ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాం..

కరోనా మహమ్మారి నుండి విముక్తి కలిగించాలని ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తున్నాం..

హనుమ జన్మస్థలం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది..

ఆకాశ గంగలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసాం..

హనుమన్ జన్మ స్ధలంపై అన్ని ఆధారాలు అందజేసాం..

గోవిందనంద సరస్వతి వ్యతిరేకిస్తున్నారు….ఆయన మాటలు పట్టించుకోము..

గోవిందనంద సరస్వతికి హనుమన్ జన్మ స్ధలంపై నాలుగు ప్రమాణాలను కూడా అందజేసాం..

టిటిడి వేసిన కమిటీని ఏవరూ ఆక్షేపణ తెలుపలేరు..

హనుమంతుడు ఆకాశ గంగలో జన్మించి….అనంతరం కిస్కిందకి వెళ్ళారు..

అంజనాద్రిలో హనుమంతుడు జన్మించాడని పూరాణాలు అన్ని స్పష్టంగా తెలుపుతున్నాయి..

18 పురాణాల్లో 12 పురాణాలు ఆంజనేయ జన్మస్ధలం అంజనాద్రే అని చెబుతున్నాయి..

ముక్తకంఠంతో పురాణాలు అన్ని అంజనాద్రే హనుమ జన్మస్థలం స్ధలం అని సూచిస్తున్నాయి..

వెంకటాచలం మహత్యం అనేది భగవత్ రామానుజాచార్యులు వారు వెంకటాచలం‌ మహత్యాన్ని గురించి వర్ణించారు..

అన్ని పురాణాల తీసి వెంకటాచలం మహత్యంను రామానుజాచార్యులు వారు రచించారు..

భగవత్ రామానుజాచార్యులు రచించిన వెంకటాచలం మహత్యంను టిటిడి గౌరవిస్తుంది..

ఏ హిందూ వ్యవస్ధ కూడా ఇక్కడి ప్రమాణాలను తీసుకుంటుంది..

పురాణాలను ప్రమాణంగా తీసుకోని హనుమన్ జన్మ స్ధలంను ప్రకటించాం..

Hanuman Jayanti

ఏవి ధర్మారెడ్డి., టీటీడీ అదనపు ఈవో

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 02-06-2021 బుధవారం.. నేటి పంచాంగం

Also Read : Today Horoscope : 02-06-2021 బుధవారం… నేటి రాశిఫలాలు..

Also Read : Inspirational Story : బంగాళాదుంప, కోడిగుడ్డు, కాఫీ గింజల కథ వింటే మీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage