Bigg Boss Priyanka singh : జబర్దస్త్ షోలో లేడీ గెటప్ తో ఫుల్ ఫేమస్ అయ్యాడు నటుడు సాయి తేజ్.. ఆ తర్వాత అపరేషన్ చేసుకుని ప్రియాంక సింగ్ గా మారిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఐదో సీజన్ లో తొమ్మిదో కంటెస్టెంట్గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇంటి సభ్యులతో ప్రియాంక సింగ్ (Bigg Boss Priyanka singh) ఎలా ఉంటుందో చూడాలి మరి. గతంలో తమన్నా సింగ్ అనే ట్రాన్స్జెండర్ బిగ్ బాస్ సీజన్ 3లో వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read :
-
Bigg Boss siri Hanmanth : ఎవరీ సిరి హన్మంత్.. ఎక్కడినుంచి వచ్చింది?
-
Bigg Boss Mamilla Shailaja Priya : బిగ్ బాస్ లోకి సాఫ్ట్ పర్సన్ ఎంట్రీ..!
-
Bigg Boss Anee Master : యానీ మాస్టర్ ని డిస్సాపాయింట్ చేసిన నాగ్.. నిరాశతోనే హౌజ్ లోకి..!
-
Bigg Boss lahari shari : ‘అర్జున్ రెడ్డి’ ఫేం.. ఈ లహరి షారి..!
-
Bigg Boss Hamida : అతని కళ్ళకి పడిపోయిందట.. ఎవరీ హమీదా?
-
Bigg Boss sarayu : 7 ఆర్ట్స్ ఛానల్ .. ఎవరీ సరయు..? బిగ్ బాస్ లోకి ఎంట్రీ
-
Bigg Boss umadevi : హౌజ్ మొత్తంలో సీనియర్ ఈమెనే! యంగ్ కాంటెస్టంట్స్ తో..
For More Updates Follow us on – Sirimalli Page